Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతి రాజధాని అంగుళం కూడా కదల్చలేరు : సుజనా చౌదరి

హైదరాబాద్/అమరావతి: అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదల్చలేరని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఏపీకి అమరావతే రాజధానిగా బీజేపీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు సుజనా చౌదరి సంఘీభావం తెలిపారు. అమరావతి అంశంలో బీజేపీ స్టాండ్ మారదంటున్న రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వూ నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు. 


Advertisement
Advertisement