Abn logo
Oct 22 2020 @ 05:42AM

65 పాజిటివ్‌ కేసులు

కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 21: జిల్లాలో బుధవారం 65 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 58,961కు చేరింది. వీరిలో 770 మంది చికిత్స పొందుతుండగా.. 57,711 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Advertisement
Advertisement