Abn logo
Oct 22 2020 @ 05:32AM

166 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో 166 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. ఇప్పటి వరకు 50,559 కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. ఇంతవరకు 491 మంది మర ణించారు. కరోనా నుంచి కోలుకున్న 486 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 48,022 మంది కోలుకున్నారు. 1713 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement