Abn logo
Jun 3 2020 @ 23:44PM

బాలీవుడ్‌ గీత రచయిత అన్వర్‌ కన్నుమూత

బాలీవుడ్‌ ప్రఖ్యాత గీత రచయిత అన్వర్‌ సాగర్‌ బుధవారం ముంబయ్‌లో కన్నుమూశారు. 70 ఏళ్ల  అన్వర్‌ సాగర్‌ ‘యారానా’, ‘సప్నే సాజన్‌ కే’, ‘ఖిలాడీ’, ‘మై ఖిలాడీ తు అనారీ’, ‘విజయపథ్‌’ వంటి చిత్రాల కోసం రాసిన పాటలు సంగీత ప్రియులను అలరించాయి. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘ఖిలాడీ’ చిత్రం కోసం అన్వర్‌ రాసిన ‘వాదా రాహా సనమ్‌’ గీతం బాగా పాపులర్‌ అయింది. 


Advertisement
Advertisement
Advertisement