Abn logo
Jun 4 2020 @ 00:28AM

యాంటీబాక్టీరియల్‌ జార్‌లు, బాటిళ్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ యాంటీ బ్యాక్టీరియల్‌ గ్లాస్‌ జార్‌లు, బాటిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘జర్మ్‌ గార్డ్‌ టెక్నాలజీ’తో వీటిని తయారు చేసినట్లు సీఈఓ రాజేశ్‌ ఖోస్లా తెలిపారు. పచ్చళ్లు, చిరుతిళ్లు, సరుకులు మొదలైనవి నిల్వ చేసుకోవడానికి కొత్త శ్రేణి ఉత్పత్తులు ఉపయోగపడతాయని కంపెనీ పేర్కొంది.


Advertisement
Advertisement
Advertisement