Abn logo
Sep 21 2020 @ 19:25PM

సీపీఐ నేత రాజాని కలిసిన అమరావతి మహిళా జేఏసీ నేతలు

Kaakateeya

ఢిల్లీ: సీపీఐ నేత డి.రాజాని అమరావతి మహిళా జేఏసీ నేతలు కలిశారు. రాజధాని అమరావతి అంశాన్ని మహిళా జేఏసీ నేతలు వివరించారు. అమరావతి కోసం రైతులు నిరంతరాయంగా పోరాడుతున్నారని, మూడు రాజధానుల ప్రకటన ఏపీకి మంచిది కాదన్నారు. అమరావతి జేఏసీతో కలిసి సీపీఐ కూడా పోరాడుతుందని ప్రకటించారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా తాము కట్టుబడి ఉన్నామని డి.రాజా తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement