Abn logo
Jul 13 2020 @ 18:28PM

ఏపీఎస్ఐఆర్డీని గ్రామ, వార్డు సచివాలయ విభాగానికి బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐఆర్డీ)ని గ్రామ, వార్డు సచివాలయ విభాగానికి తాత్కాలికంగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఏపీఎస్ఐఆర్డీ సంస్థ గ్రామవార్డు వాలంటీర్ సచివాలయ విభాగానికి అనుబంధంగానే పనిచేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ సంస్థ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలను కొనసాగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement