Abn logo
May 20 2020 @ 04:17AM

కూలీలందరికీ పని కల్పించాలి

 బషీరాబాద్‌: కూలీలందరికీ పని కల్పించాలని డీఆర్‌డీవోపీడీ కృష్ణన్‌ సూచించారు. మంగళవారం బహూద్దూర్‌పూర్‌, బహూద్దూర్‌పూర్‌ తండా, నవాల్గ పంచాయతీల్లో ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ సుభాష్‌కు సూచించారు. అనంతరం నర్సరీలను పరిశీలించారు. మొక్కలు మొలకెత్తక పోవడంతో వాటి స్థానంలో కొత్తగా విత్తనాలు నాటాలన్నారు. 

Advertisement
Advertisement