Abn logo

అలసందా పెరుగు వడ(వీడియో)

అలసందలు, పెరుగు రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలసందలు శరీరంలోనీ జీవక్రియలకు ఉపయోగపడతాయి. వీటిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అరికడుతుంది. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగు వలన మెదడు చురుకుగా పని చేస్తుంది. పెరుగులో కాల్షియం ఉండడం వలన ఎముకలు గట్టిపడుతాయి. ఇన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే అలసందా పెరుగు వడలను ఎలా తయారు చేయాలో పై వీడియోలో చూడండి..

గుజరాతీ హండ్వా లుక్మీ సమోసా ఆలూ బరడాదోసకాయ బరడాబరడా పాల్యా (సెనగపప్పు బరడా)యెరియప్పరోస్టెడ్‌ ఎగ్‌ప్లాంట్‌ బెల్‌ పెప్పర్‌ సలాడ్‌లివర్ ఫ్రాంకీ (వీడియో)ఆనియన్ రింగ్స్పొటాటో ఫింగర్స్
Advertisement
Advertisement