Abn logo
Jul 7 2020 @ 08:29AM

ధైర్యం చేస్తున్న అక్ష‌య్‌

లాక్‌డౌన్ త‌ర్వాత ప్ర‌భుత్వాలు విధి విధానాల‌తో షూటింగ్స్‌కు అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే మూవీ మేక‌ర్స్ వెంట‌నే సినిమా షూటింగ్స్‌ను స్టార్ట్ చేయ‌లేదు. కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా మ‌న సినిమాలు షూటింగ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ విదేశాల్లో చిత్రీక‌ర‌ణను మొద‌లు పెట్ట‌నున్నారు. ఆయ‌న హీరోగా రంజిత్ ఎమ్‌.తివారి ద‌ర్శ‌క‌త్వంలో ‘బెల్‌బాట‌మ్’ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఎప్పుడో మొద‌లు కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆల‌స్య‌మైంది. ప‌రిస్థితుల‌ను అనుస‌రించి ఆగ‌స్ట్‌లో ఈ సినిమా షూటింగ్‌ను యు.కెలో ప్రారంభించాల‌నుకుంటున్నార‌ట‌. 

Advertisement
Advertisement
Advertisement