Abn logo
Sep 27 2020 @ 10:35AM

ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న కూంబింగ్

ఆదిలాబాద్: జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. కొమురం భీం - మంచిర్యాల జిల్లాల్లోని ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవలి ఎన్‌కౌంటర్లకు నిరసనగా రేపు బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement