Abn logo
Oct 24 2020 @ 12:12PM

హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న అదా శర్మ!

Kaakateeya

`హార్ట్ ఎటాక్` సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదాశర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన వర్కవుట్ వీడియోలు, యోగా ఫొటోలు, హాట్ హాట్ ఫొటోషూట్లను ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తోంది. 


తాజాగా విభిన్న హెయిర్ స్టైల్, మేకప్‌తో హాట్ హాట్‌గా తీయించుకున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది.  


Advertisement
Advertisement