Abn logo
Sep 18 2021 @ 00:10AM

ఐక్యవేదిక అధ్యక్షుడికి జోగినాయుడు పరామర్శ

గణేష్‌బాబును పరామర్శించిన జోగి నాయుడు

భానుగుడి (కాకినాడ), సెప్టెంబరు 17:  93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్‌ గణే్‌షబాబును సినీ నటుడు జోగినాయుడు శుక్రవారం పరామర్శించారు. గణే్‌షబాబు తల్లి మృతిచెందడంతో ఆయనను కలిసి జోగినాయుడు ధైర్యం చెప్పారు. మాకిరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.