Abn logo

సీతాఫలం ఖట్టీ మీఠీ సబ్జీ

కావలసినవి
 
సీతాఫలాలు - అరకిలో, టొమాటోలు - మూడు, మెంతులు - అర టీస్పూను, రెడ్‌ మిర్చీ ఫ్లేక్స్‌, ఉప్పు, గరంమసాలా, ఆమ్‌చూర్‌, చక్కెర - ఒక్కొటీ ఒక్కో టీస్పూను, నూనె - ఒక టేబుల్‌స్పూను.
 
తయారీవిధానం
 
సీతాఫలాల గుజ్జు తీయాలి. కడాయి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి
నూనె వేడెక్కాక మెంతులు వేయాలి. అవి చట్‌పట్‌ మనడం మొదలవగానే సీతాఫలం గుజ్జు, ఇతర అన్ని మసాలాదినుసులు, టొమాటో ముక్కలు కడాయిలో వేసి పది నిమిషాలు ఉడికించాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దాంతో కాసేపటికి సబ్జీ చిక్కగా తయారవుతుంది. కాస్త తీయగా, ఇంకాస్త కారంగా ఉండే ఈ ఖట్టీ మీఠీ సీతాఫల్‌ సబ్జీ రోటీలోకిగానీ, అన్నంలోగానీ తింటే వెరైటీగా ఉంటుంది.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశంఘనంగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతివానమామలై వరదాచార్యుల వర్ధంతి మిషన్‌ భగీరథ పనులు ప్రారంభంకార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు స్కీంల పేరుతో వలఅవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే విమర్శలుప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి తాత్కాలిక రహదారి ఏర్పాటు ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరందించాలి
Advertisement
Advertisement