Abn logo

కొత్తిమీర సూప్‌

కావలసిన పదార్థాలు: కొత్తిమీర తరుగు - ఒకటిన్నర కప్పులు, బటర్‌ - 1 టీ స్పూను, బిర్యాని ఆకు - 1, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, (తొక్క తీసిన) బంగాళదుంప క్యూబ్స్‌ - ముప్పావు కప్పు, పాలు - అరకప్పు, నీరు లేదా వెజిటెబుల్‌ స్టాక్‌ - రెండున్నర కప్పులు.
తయారుచేసే విధానం: కడాయిలో బటర్‌ కరిగించి బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, బంగాళ దుంప ముక్కలు వేసి 5 నిమిషాలు వేగించాలి. తర్వాత కొత్తిమీర తరుగు కలిపి మంట తగ్గించి పాలు పోయాలి. రెండు నిమిషాల తర్వాత దించేయాలి. చల్లారిన తర్వాత మిక్సీలో పేస్టు చేసుకోవాలి. ఇప్పుడు నీరు లేదా (ఉంటే) వెజిటెబుల్‌ స్టాక్‌లో ఈ కొత్తిమీర పేస్టు వేసి 3 పొంగులు వచ్చేవరకు మరిగించాలి. తాగేటపుడు వేగించిన బ్రెడ్‌ ముక్కలు వేసుకుని వేడి వేడిగా తాగితే ఎంతో రుచిగా ఉంటుంది.

‘డబుల్‌’ ఎదురుచూపులురైతులపై దాడి అమానుషం: బొర్రన్నక్రీడలతో మానసికోల్లాసం : ఓఎస్డీవిద్యార్థులు చదువుపై దృష్టి సారించాలివైద్యులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్‌రైతులు పశుపోషణపై దృష్టి సారించాలి‘సమష్టిగా ప్రజా సమస్యలను పరిష్కరించాలి’ధాన్యం కొనుగోలుపై జాప్యం ఎందుకు?నిందితున్ని పట్టుకున్న పోలీసులుమద్యం మాఫియా!
Advertisement
Advertisement