Abn logo

జామ చట్నీ

కావలసినవి
 
జామ కాయలు- పావు కిలో, ఉప్పు-సరిపడా, నిమ్మరసం- ఒక టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి ముక్కలు- రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం- ఒక టేబుల్‌ స్పూను (సన్నగా తరిగి), కారం- ఒక టీస్పూను, సన్నగా తరిగిన కొత్తిమీర-రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీవిధానం
 
జామ కాయ ముక్కలు, నిమ్మరసం, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర తరుగులని మిక్సీలో గ్రైండ్‌ చేయాలి. జామ చట్నీ రెడీ.

కొమురం భీం ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేతమహాగౌరీ అలకారంలో బాసర అమ్మవారుసీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యేమిషన్‌ భగీరథ పనులపై ఎమ్మెల్యే సమీక్షపోలీసు అమరవీరులకు నివాళివైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు పూల పండుగకు వేళాయేకడెం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 468 క్యూసెక్కులుకొమురం భీం ప్రాజెక్ట్ నుండి 295 క్యూసెక్కుల నీరు విడుదలఏకోపార్కు రిపోర్టును సిద్ధం చేయండి
Advertisement
Advertisement