Abn logo

డ్రై ఫ్రూట్‌ పంచమేవ లడ్డూ

కావలసినవి
 
జీడిపప్పు - ఒక కేజీ, బాదం - 300 గ్రాములు, గుల్కంద్‌ - 200గ్రాములు, ఎండుద్రాక్ష - 200గ్రాములు, వాల్‌నట్స్‌ - 300గ్రాములు, పిస్తా - 200 గ్రాములు, కుంకుమపువ్వు - 5గ్రా, పంచదార - అరకేజీ.
 
తయారీవిధానం
 
ముందుగా జీడిపప్పును రెండు గంటలపాటు నానబెట్టాలి. తరువాత చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఇప్పుడు ఒక పాత్రలో పంచదార వేసి ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. పంచదారను వేడి చేయడం వల్ల మెత్తటి మిశ్రమంలా మారుతుంది. మరొక పాత్రలో జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌, ఎండుద్రాక్ష, పిస్తా, గుల్కంద్‌ వేసి, వేడి చేసిన పంచదార, కుంకుమపువ్వు వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. రుచిగా ఉండే ఈ డ్రై ఫ్రూట్‌ లడ్డూలు తింటే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశంఘనంగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతివానమామలై వరదాచార్యుల వర్ధంతి మిషన్‌ భగీరథ పనులు ప్రారంభంకార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు స్కీంల పేరుతో వలఅవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే విమర్శలుప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి తాత్కాలిక రహదారి ఏర్పాటు ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరందించాలి
Advertisement
Advertisement