Abn logo

బెల్లం హల్వా

కావలసినవి
 
నెయ్యి - అర కప్పు, లవంగాలు - నాలుగు, గోధుమ పిండి - 200గ్రాములు, సేమ్యా - అరకప్పు, బెల్లం - 200గ్రాములు, పాలు - ఒక కప్పు, కుంకుమపువ్వు - కొద్దిగా, జీడిపప్పు - ఐదారు పలుకులు, ఎండుద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక లవంగాలు వేసి వేగించాలి. తరువాత గోధుమపిండి, సేమ్యా వేసి వేగించుకోవాలి. అందులో బెల్లం వేసి కలియబెట్టుకోవాలి. అదే సమయంలో మరొక పాత్రలో పాలు, నీళ్లు సమానంగా పోసి, కుంకుమ పువ్వు వేసి మరిగించాలి. గోధుమపిండి, సేమ్యా వేగాక ఈ పాలు అందులో పోయాలి. ఉడికిన తరువాత ఎండు ద్రాక్ష వేసి సర్వ్‌ చేసుకోవాలి.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశంఘనంగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతివానమామలై వరదాచార్యుల వర్ధంతి మిషన్‌ భగీరథ పనులు ప్రారంభంకార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు స్కీంల పేరుతో వలఅవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే విమర్శలుప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి తాత్కాలిక రహదారి ఏర్పాటు ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరందించాలి
Advertisement
Advertisement