Abn logo

మలీద

కావలసినవి
 
గోధుమ పిండి - 1 కప్పు, ఉప్పు - చిటికెడు, బెల్లం తురుము - అరకప్పు, యాలకుల పొడి - అరటీస్పూన్‌, నెయ్యి - నాలుగు టీస్పూన్లు.
 
తయారీవిధానం
 
గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని తడిపి మూతపెట్టి ఉంచాలి. తర్వాత ఉండలు చేసుకుని చపాతీలు చేసి కొద్దిగా నూనె వేసి కాల్చాలి. వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బెల్లం తురుము కలిపి మెత్తగా దంచాలి. లేదా మిక్సీలో వేసి తిప్పాలి. బయటకు తీసి నెయ్యి, యాలకుల పొడి, ఇష్టముంటే నేతిలో వేగించిన డ్రై ఫ్రూట్స్‌ వేసి కలిపి నచ్చిన సైజులో ఉండలు కట్టాలి. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశంఘనంగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతివానమామలై వరదాచార్యుల వర్ధంతి మిషన్‌ భగీరథ పనులు ప్రారంభంకార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు స్కీంల పేరుతో వలఅవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే విమర్శలుప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి తాత్కాలిక రహదారి ఏర్పాటు ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరందించాలి
Advertisement
Advertisement