Abn logo

గుమ్మడికాయలతో కారం, తీపి పాన్‌కేక్‌లు

కావలసిన పదార్థాలు:నూనె - తగినంత, గుమ్మడి గుజ్జు - 1 కప్పు, అల్లం పేస్టు - 1 టీ స్పూను, మసాల పొడి - చిటికెడు, జాజికాయ పొడి - చిటికెడు, పంచదార - పావు కప్పు, బియ్యంపిండి - ముప్పావు కప్పు, ల్చడానికి సరిపడా.
తయారుచేసే విధానం: వెడల్పాటి పాత్రలో గుమ్మడి గుజ్జు, అల్లం పేస్టు, మసాలా, జాజికాయ పొడి, పంచదార వేసి బాగా కలపాలి. తర్వాత బియ్యప్పిండి కూడా కలిపి ముద్దలా చేసుకొని అరగంట పక్కనుంచాలి. నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుని పూరీల్లా (కాస్త దళసరిగా) వత్తి పెనంపై రెండు వైపులా కాల్చుకోవాలి. ఇవి కారంగా, తీయగా సరికొత్త రుచిగా ఉంటాయి. వేడి వేడిగా ఉన్నప్పుడే స్నాక్స్‌గా తింటే బాగుంటాయి.

కొమురం భీం ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేతమహాగౌరీ అలకారంలో బాసర అమ్మవారుసీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యేమిషన్‌ భగీరథ పనులపై ఎమ్మెల్యే సమీక్షపోలీసు అమరవీరులకు నివాళివైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు పూల పండుగకు వేళాయేకడెం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 468 క్యూసెక్కులుకొమురం భీం ప్రాజెక్ట్ నుండి 295 క్యూసెక్కుల నీరు విడుదలఏకోపార్కు రిపోర్టును సిద్ధం చేయండి
Advertisement
Advertisement