Abn logo

పుట్టగొడుగుల పలావు

కావలసినవి: వండిన బాస్మతి అన్నం మూడు కప్పులు, బటన్‌ మష్రూమ్‌లు 200 గ్రా, మధ్యరకం ఉల్లిపాయలు 2, బిరింజాకులు 2, ఒక అంగుళం దాసించెక్క, మూడు ఎండుమిర్చి, మూడు టేబుల్‌ స్పూన్ల నెయ్యి.
ఎలా చేయాలి
అన్నం వండేటప్పుడే ఉప్పు కలపండి. పుట్టగొడుగుల్ని, ఉల్లిపాయల్ని గుండ్రటి ముక్కలుగా కోసుకోండి. నూనె వేడి చేసి మసాలాలన్నీ వేయండి. వేగాక పుట్టగొడుగులు, ఉల్లి ముక్కలు బ్రౌన్‌ కలర్‌ వచ్చేంతవరకు వేయించి బోర్లించిన బాస్మతి అన్నం పైన గుండ్రంగా అలంకరించండి.

కొమురం భీం ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేతమహాగౌరీ అలకారంలో బాసర అమ్మవారుసీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యేమిషన్‌ భగీరథ పనులపై ఎమ్మెల్యే సమీక్షపోలీసు అమరవీరులకు నివాళివైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు పూల పండుగకు వేళాయేకడెం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 468 క్యూసెక్కులుకొమురం భీం ప్రాజెక్ట్ నుండి 295 క్యూసెక్కుల నీరు విడుదలఏకోపార్కు రిపోర్టును సిద్ధం చేయండి
Advertisement
Advertisement