Abn logo

చింతకాయ బెండకాయ కూర

కావాల్సిన పదార్థాలు: చింతకాయ ముక్కలు - అర కప్పు, బెండకాయలు - అరకిలో, పచ్చిమిరపకాయలు - ఆరు, ఆవాలు, జీలకర్ర - ఒక టీ స్పూను, కరివేపాకు - ఒక రెబ్బ, ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, పసుపు - ఒక చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా బెండకాయల్ని కడిగి ఆర బెట్టుకోవాలి. చెమ్మ లేకుండా తుడిచి గుడ్రంగా ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. తరువాత లేత చింతకాయల్ని ముక్కలుగా కోసుకుని దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టి నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసి ఎర్రగా వేగాక దంచిన చింతకాయ ముద్ద కూడా వేసి కొద్దిసేపు నూనెలోనే మగ్గనివ్వాలి. అంతే బెండకాయ చింతకాయ కూర రెడీ.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశంఘనంగా సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతివానమామలై వరదాచార్యుల వర్ధంతి మిషన్‌ భగీరథ పనులు ప్రారంభంకార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు స్కీంల పేరుతో వలఅవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే విమర్శలుప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి తాత్కాలిక రహదారి ఏర్పాటు ఇంటింటికి మిషన్‌ భగీరథ నీరందించాలి
Advertisement
Advertisement