Abn logo

స్ర్టాబెర్రీ డ్రింక్‌

కావలసినవి
 
స్ర్టాబెర్రీ గుజ్జు - రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మ రసం - ఒక టీస్పూన్‌, బ్లాక్‌ సాల్ట్‌ - పావు టీస్పూన్‌, ఐస్‌ - అర కప్పు, మంచినీళ్లు - అరకప్పు.
 
తయారీ
 
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి బ్లెండ్‌ చేయాలి. తరువాత సర్వింగ్‌ గ్లాసులో పుదీనా తరుగు కొంచెం వేయాలి. మూడు నిమ్మ చెక్కలను వేసి, క్రష్ట్‌ ఐస్‌ వేయాలి.
బ్లెండ్‌ చేసిన డ్రింక్‌ పోయాలి. సిద్ధమైన స్ర్టాబెర్రీ డ్రింక్‌ వెంటనే తాగేస్తే మండు వేసవిలో తాజాదనాన్నిస్తుంది.

కొమురం భీం ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేతమహాగౌరీ అలకారంలో బాసర అమ్మవారుసీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యేమిషన్‌ భగీరథ పనులపై ఎమ్మెల్యే సమీక్షపోలీసు అమరవీరులకు నివాళివైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు పూల పండుగకు వేళాయేకడెం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 468 క్యూసెక్కులుకొమురం భీం ప్రాజెక్ట్ నుండి 295 క్యూసెక్కుల నీరు విడుదలఏకోపార్కు రిపోర్టును సిద్ధం చేయండి
Advertisement
Advertisement