Abn logo

దానిమ్మ స్వీట్‌ తురుము

కావలసిన పదార్థాలు: దానిమ్మ రసం - 2 కప్పులు, నిమ్మరసం - అర చెక్క, అల్లం రసం - 1 టీ స్పూను, పంచదార - పావు కప్పు.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో దానిమ్మరసం, నిమ్మరసం, పంచదార, అల్లం రసం వేసి బాగా కలిపి డీ- ఫ్రిజ్‌లో పెట్టాలి. పూర్తిగా గడ్డకట్టక ముందే తీసి ఫోర్క్‌తో చితక్కొట్టి తురుములా చేయాలి. ఎరుపు రంగులో చూడ్డానికి నోరూరించే ఈ తురుమును పిల్లలు ఇష్టంగా తింటారు.


జాతి ఐక్యతకు వెలిగిన దివ్వెలు..

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే : కలెక్టర్‌

సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి : ఎస్పీ

తప్పుడు పోస్టు చేసిన వారిపై కేసు నమోదు

రోడ్లన్నీ నిర్మానుష్యం

వలస కూలీల ఆకలి కేకలు

బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల బారులు

దీపాలు వెలిగించాలంటూ డప్పు చాటింపు

ఘన్‌పూర్‌లో బియ్యం పంపిణీ ప్రారంభం
Advertisement
d_article_rhs_ad_1

నవ్య