Abn logo

రసగుల్లా రైతా

కావలసినవి: చిన్నసైజు రసగుల్లాలు 200 గ్రా., చిక్కటితీపి పెరుగు 300 గ్రా., (చిలక్కొట్టుకోవాలి), వేగించిన అప్పడాల ముక్కలు 50 గ్రా., వేగించిన జీలకర్రపొడి అర టీ స్పూను, కొంచెం కొత్తిమీర.
తయారుచేసే విధానం
చిలక్కొట్టుకున్న తియ్యటి పెరుగును ఒక బౌల్‌లో వేసి దానిలో జీలకర్రపొడి కలపాలి. ఫ్రిజ్‌లో పెట్టి చల్లారాక పాకం లేకుండా ఒట్టి రసగుల్లాలను మాత్రం దానిలో వేసి అప్పడాల ముక్కలు, కొత్తిమీర పైన చల్లి తినండి. వెరైటీ టేస్ట్‌.

జిల్లాలో 8 కరోనా కేసులుకొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా భీం వర్ధంతిఅంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలిపేదల పక్షపాతి గుండా మల్లేష్‌ ఘనంగా పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినంఅక్రమంగా ఫైనాన్స్‌ దందా కొమురం భీం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 450 క్యూసెక్కులు'స్కంద మాతా" అలంకారంలో బాసర అమ్మవారుఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టురోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
Advertisement
Advertisement