Abn logo

దానిమ్మ రైతా

కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు - 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప గుజ్జు - 1 కప్పు, మీగడ లేని పెరుగు - 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, పంచదార + ఉప్పు - రుచికి తగినంత, చాట్‌ మసాల - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: పెరుగులో పంచదార, ఉప్పు కలిపి గిలకొట్టాలి. తర్వాత బంగాళదుంప గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, దానిమ్మ గింజలు, చిటికెడు చాట్‌ మసాల వేసి బాగా కలపాలి. కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు చాట్‌ మసాల చల్లి, కొత్తిమీరతో అలంకరించాలి.

కరోనా జోరు....ప్రజలు బేజారుఅక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత ఇంటింటా రాఖీ పండుగ సందడిబీజేపీ యువమోర్చా జిల్లా కార్యవర్గం లెదర్‌పార్క్‌పై చిగురిస్తున్న ఆశలుఏరియా ఆస్పత్రి ఆవరణలోనే కరోనా పేషెంట్లకు వాడిన సామగ్రి.. పట్టించుకోని యాజమాన్యం నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నాంనేడు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికరైతు వేదిక పనులను త్వరగా పూర్తి చేయాలి బీజేపీతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement