Abn logo

బెండ రైతా

కావలసినవి : బెండకాయలు ఐదు, పెరుగు ఒక కప్పు కారం పావు టీస్పూను, వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూను, కొత్తిమీర కొంచెం, ఉప్పు చక్కెర తగినంత.
ఎలా చేయాలి
బెండకాయ చివర్లు తీసేసి రెండు ముక్కలుగా కోసుకోండి. వీటిని నూనెలో దేవేసి న్యూస్‌పేపర్‌ మీద వేయండి. నూనె పీల్చేస్తుంది. ఈలోగా పెరుగు చిలక్కొట్టి కారం, జీరా పొడి, ఉప్పు చక్కెర కలుపుకోండి. తర్వాత బెండ ముక్కల్ని వేసి పైన కొత్తిమీర చల్లుకోండి. ఎండా కాలంలో తినడానికి చాలా హాయిగా ఉంటుంది.


ఐసోలేషన్‌లో ఏఎస్సై

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

కరోనా వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్‌ స్ర్పే

సాదాసీదాగా సీతారాముల కల్యాణం

కనిపించని సామాజిక దూరం

కరోనా హాట్‌ స్పాట్‌గా నిర్మల్‌, భైంసా

కిక్కులేక..కినుకు రాక

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఒకరి పరిస్థితి సీరియస్‌... గాంధీకి తరలింపు

రైతు బజార్‌ను మూయించిన కలెక్టర్‌

గిరిజన బాలుడి అదృశ్యం
Advertisement
d_article_rhs_ad_1

నవ్య