Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 09:55AM

మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం

నిర్మల్ : జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. నర్సాపూర్ మండలం బొల్లమాడు గ్రామంలోగల మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా... విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోవాలంటూ అక్కడి గ్రామస్తులు బుధవారం ధర్నా నిర్వహించారు.