Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 15 2016 @ 18:08PM

కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెస్తాం: శ్రీధర్‌బాబు

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కోసం కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటామని ధీమావ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తోందని శ్రీధర్‌బాబు ఆరోపించారు.