desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 23 2015 @ 17:18PM

మహబూబ్‌నగర్‌ జిల్లా: లారీ బైక్‌ ఢీ.. ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌, మార్చి 23: జిల్లాలోని మక్తల్‌లో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్‌లో ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపైనున్న ఇద్దరు మృతిచెందారు. మృతులు కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు.