Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 23 2015 @ 14:06PM

నెల్లూరులో ఇద్దరు ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థుల డీబార్‌

నెల్లూరు, మార్చి 23 : జిల్లాలోని నాయుడుపేట జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఇద్దరు డీబారయ్యారు. వీరిద్దరూ వేమ జూనియర్‌ కళాశాల విద్యార్థులు.