Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 21 2015 @ 09:47AM

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు

విజయవాడ, మార్చి 21 : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తుళ్లూరు మండలం అనంతవరంలో ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.