Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 20 2015 @ 00:24AM

ఎంసెట్‌ మెడిసిన్‌ పరీక్షా కేంద్రాల వద్ద జామర్లు

జేఎన్టీయూ (కాకినాడ), మార్చి 19: ఏపీ ఎంసెట్‌-2015 ప్రవేశ పరీక్షకు సంబంధించిన అగ్రికల్చర్‌, మెడిసిన్‌ పరీక్షా కేంద్రాల వద్ద జామర్లను ఏర్పాటు చేస్తున్నామని ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు. అగ్రికల్చర్‌, మెడిసిన్‌ పరీక్షకు ఈ ఏడాది సుమారు 70 వేల మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేసుకున్నాక ఇచ్చే రిజిసే్ట్రషన్‌ నెంబరును భవిష్యత్‌లో వివరాలు తెలుసుకోవడానికి భద్రపరుచుకోవాలన్నారు. వివరాలకు 0884 2340535 నెంబర్లో, www.apeamcet.org వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.