Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 23:25PM

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కోటి మంది ప్రయాణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆర్థిక సంవత్సరంలో (2014-15) జిఎంఆర్‌ నిర్వహణలోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ వి మానాశ్రయం (ఆర్‌జిఐఎ) నుంచి ప్రయాణించిన వారి సంఖ్య గురువారంతో కోటి దాటింది. ఈ మైలురాయిని చేరుకోవడం పట్ల జిఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సిఇఒ ఎస్‌జికె కిశోర్‌ హర్షం వ్యక్తం చేశారు. కోటవ ప్రయాణికురాలు భాను కన్నన్‌ను ఈ సందర్భంగా అభినందించారు.