Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 16:27PM

అంతర్జాతీయసదస్సుకు కేటీఆర్

హైదరాబాద్, (మార్చి19):  రాష్ట్ర ఐ.టీ. శాఖ మంత్రి కే.తారక రామారావుకు అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది.  సిడ్నీలో జరగనున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనకు హాజరుకావాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను  ఆహ్వానించారు.