Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 13:27PM

ఢిల్లీ: ఏపీ అసెంబ్లీ పరిణామాలు ముందే ఊహించాం : ఎంపీ జేసీ

ఢిల్లీ, మార్చి 19: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పరిణామాలను తాను ముందే ఊహించామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. అవగాహన లేని వారు అసెంబ్లీలోకి అడుగుపెడితే సభలో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయని ఆయన ఆరోపించారు ఏపీ అసెంబ్లీ బీహార్‌ను తలపింప జేసిందని జేసీ అన్నారు.