Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 11:34AM

సీఎం చంద్రబాబుతో ఎర్రబెల్లి భేటీ

హైదరాబాద్‌, మార్చి 19 : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు గురువారం ఉదయం సమావేశమయ్యారు. తెలంగాణ స్పీకర్‌పై అవిశ్వాసంపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.