Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 09:38AM

గుంటూరు : బేతపూడిలో సైకో వీరంగం

గుంటూరు, మార్చి 19 : గుంటూరు జిల్లా రేపల్లె మండలం బేతపూడిలో ఓ సైకో వీరంగం సృష్టించారు. సైకో కత్తితో ఐదుగురిపై దాడి చేసి గాయపర్చాడు. గాయపడిన వారిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంగం సృష్టించి ఐదుగురిని గాయపర్చిన సైకో కోసం పోలీసులు గాలిస్తున్నారు.