Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 02:35AM

సరగసీ నిబంధనలు కఠినతరం

న్యూఢిల్లీ, మార్చి 18: సరగసీ(అద్దెగర్భం)ద్వారా పిల్లలను కనాలనే విదేశీయుల కోసం నిబంధనలను కఠినం చేస్తున్నట్లు ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిం ది. వివాహమై రెండేళ్లు గడిచిన విదేశీ జంటలను మాత్రమే సరగసీకి అనుమతించాలని నిర్ణయించినట్లు హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజుజు ప్రకటించా రు. వారి వీసాను మెడికల్‌ వీసాగా పేర్కొంటామని, సరగసీ బిడ్డను సొంతబిడ్డగానే పరిగణిస్తామని, వారి ఎంబసీనుంచి లేఖ కూడా తీసుకోవాలని చెప్పారు.