Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 19 2015 @ 01:04AM

రన్నింగ్‌ కామెంటరీ- దేవిప్రియ

కోల్పోయిన తీరుచూస్తె
చంద్రబాబు నిగ్రహం,
కాదని తెలిసింది తాను
రాజకీయ విగ్రహం!
ఒకదశ వరకే గురువా
విపస్యనలు, యోగా,
చిర్రెత్తుకు వస్తుందోయ్‌
రెచ్చకొడితె బాగా!!
దేవిప్రియ