Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 18 2015 @ 19:18PM

ఆదిలాబాద్: విశ్రాంత సింగరేణి కార్మికుడుఆత్మహత్య

ఆదిలాబాద్, (మార్చి18): కుటంబ కలహాలతో విశ్రాంత సింగరేణి కార్మికుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన  మందమర్రిలో చోటు చేసుకుంది. కార్మికుడి ఆత్మహత్యకు పాల్పడటానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.