Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 18 2015 @ 19:11PM

ఖమ్మం: ముగ్గురు దొంగల అరెస్ట్

ఖమ్మం, (మార్చి18): జిల్లాలో బుధవారం పోలీసులు నిర్వహించిన  వేర్వేరు దాడుల్లో  ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశారు. ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను  అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి  రూ.260 గ్రాముల బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు.  మధిరలో వాహనాల తనిఖీలు చేసిన సమయంలో రసీదులు లేని రూ. 4 లక్షల నగలు స్వాధీనం చేసుకొని  ఒకరిని అరెస్ట్ చేశారు.