Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 9 2014 @ 14:05PM

ఏపీ సచివాలయ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఎల్‌బ్లాక్‌కు వచ్చిన సీఎం పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను చూసి సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై అధికారులకు బాబు క్లాస్‌ ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఓ చెట్టుతో పాటు పరిసరాల్లో చెత్తను తొలగించారు.