Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 9 2014 @ 12:26PM

వర్షాల కారణంగా టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వాయిదా

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 : వర్షాల కారణంగా టీఆర్‌ఎస్‌ ప్లీనరీని వాయిదా పడింది. ఈనెల 18, 19 తేదీల్లో ప్లీనరీని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈనెల 18వ తేదీన ఎల్బీస్టేడియంలో ప్రతినిధుల సభ, 19న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. తుపాను నేపథ్యంలో కార్యకర్తలకు ఇబ్బంది కలగవద్దనే ప్లీనరీ వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.