Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 16:40PM

టంగుటూరులో పేకాటస్థావరాలపై పోలీసుల దాడి

ప్రకాశం: టంగుటూరులో లారీ యూనియన్‌ ఆఫీస్‌ దగ్గర పేకాటస్థావరాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు. 21 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 52 వేలు స్వాధీనం చేసుకున్నారు.