desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 13:27PM

దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేసిన డీజీపీ

అనంతపురం: బత్తలపల్లి మండలం నార్సింపల్లిలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లను డీజీపీ రాముడు, భార్య అనంతసాయి పంపిణీ చేశారు.