Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 13:03PM

'ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

గుంటూరు: రజక సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రజక యువజన సంఘం ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రజక యువజన సంఘం డిమాండ్ చేసింది.