Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 07:59AM

డిఆర్‌డిఒలో బిఇ, బిటెక్‌లకు అవకాశాలు

రిక్రూటర్ : డిఆర్‌డిఒ
పోస్టు : జూనియర్ రీసెర్చ్ ఫెలో
మొత్తం పోస్టులు : 32
వయోపరిమితి : 28 సం.లు
అర్హతలు : బిఇ, బిటెక్ విత్ గేట్ / నెట్ స్కోర్
స్టయిఫండ్ : రూ.25,000లు ప్లస్ హెచ్ఆర్ఎ
ఎంపిక : మెరిట్
దరఖాస్తు : డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (సిఎబిఎస్), డిఆర్‌డిఒ, రక్షణ శాఖ, బేలూర్, ఎంలూర్ పోస్ట్, బెంగళూరు-560037కు పంపాలి.
పూర్తి వివరాలకు : http://www.employmentnews24.com/wp-content/uploads/2016/05/Notification-CABS-Bengaluru-JRF-Posts.pdf