desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 26 2016 @ 02:06AM

ప్రభుత్వ ఉద్యోగులకు ఓరియంటేషన్ పోగ్రాం

హైదరాబాద్‌: ‘ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ ఫర్‌ పబ్లిక్‌ సర్వెంట్స్‌ ఇన్ ది కాంటెక్స్ట్‌ ఆఫ్‌ తెలంగాణ’ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27 నుంచి 29 వరకూ 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 27న ఈ కార్యక్రమాన్ని ఫ్రొఫెసర్‌ హనుమంతరావు ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.