desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 23:26PM

మీడియా ఎదుటే ఎమ్మెల్యేను లాగేశారు

ఈ ఫొటోలో కనిపిస్తోంది అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేశ్‌ మోహనియా. లైంగిక వేధింపులు, దాడి అభియోగాలపై ఢిల్లీ పోలీసులు ఆయనను శనివారం అదుపులోకి తీసుకొన్నారు. దక్షిణ ఢిల్లీలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఇలా బలవం తంగా రెక్క పట్టుకుని లాక్కెళ్లారు. ఢిల్లీలో ‘ఆప్‌’ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో అరెస్టయిన అధికార ఎమ్మెల్యేల్లో దినేశ్‌ ఎనిమిదో నేత.